Ap Jobs Notifications 2021 మీకోసం కొత్త ఏపి జాబ్స్ యొక్క వివరాలు ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ మీకు Ap Govt Jobs కి సంబందించిన Recruitment Notifications అప్డేట్ చేయటం జరుగుతుంది
కాబట్టి మీరు ఈ Job Notifications సంబందించిన విషయాలను మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఏమయినా సందేహాలు ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.

Ap Jobs Notifications 2021
నియామక బోర్డు | పోస్ట్ పేరు | ఖాళీలు | అర్హత | పోస్ట్ తేదీ | చివరి తేదీ | మరింత సమాచారం |
UCIL | ట్రేడ్ అప్రెంటిస్ | 30 | 10 వ తరగతి, ITI (సంబంధిత ట్రేడ్) | 14/10/2021 | 02-11-2021 | |
APPSC | అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ & othres | 38 | డిప్లొమా/ డిగ్రీ (సంబంధిత విభాగాలు), BED | 13/10/2021 | 07-12-2021 | |
APPSC | అసిస్టెంట్ ఇంజనీర్ & మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ | 190 | LCE, డిప్లొమా, డిగ్రీ (సంబంధిత ఇంజినీరింగ్) | 08/10/2021 | 11-11-2021 | |
జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతి | అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, గ్రూప్ 'సి' ఎంటీఎస్ | 06 | SSC, PG, Ph.D (సంబంధిత విభాగాలు) | 04/10/2021 | 08/10/2021 | |
జిల్లా ప్రాజెక్ట్ కార్యాలయం, విజయనగరం | అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్, MIS & ప్లానింగ్ కోఆర్డినేటర్ & Other Posts | 10 | PG డిగ్రీ/ డిప్లొమా (Relevant Discipline) | 04/10/2021 | 07/10/2021 | |
APPSC | DPRO | 04 | డిగ్రీ లో ఆర్ట్స్, సైన్స్ లేదా కామర్స్ | 19/10/2021 | 09/11/2021 | |
APPSC | Assistant Director A.P సర్వే / ల్యాండ్ రికార్డ్స్ | 06 | BE/ B.Tech (Civil Engg) | 22/10/2021 | 12/11/2021 | |
APPSC | కంప్యూటర్ నైపుణ్య పరీక్ష | వివిద | పంచాయితీ సెక్రటరీ గ్రేడ్- V | 5/10/2021 | 10/10/2021 | |
DMHO, కర్నూలు | ఆశా | 58 | 10 వ తరగతి/ ఇంటర్మీడియట్ | 30/09/2021 | 02-10-2021 | |
APPSC | లెక్చరర్ / అసిస్టెంట్ ప్రొఫెసర్ | 27 | డిగ్రీ (హోమియోపతి), PG (సంబంధిత సబ్జెక్ట్ ) | 29/09/2021 | 28-10-2021 | |
APPSC | తెలుగు రిపోర్టర్ | 5 | ఏదైనా డిగ్రీ | 29/09/2021 | 07-11-2021 | |
APPSC | హార్టికల్చర్ ఆఫీసర్ | 39 | B.Sc (హార్టికల్చర్) | 29/09/2021 | 02-11-2021 | |
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ | మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ | 23 | B.Tech, CA/ CMA/ MBA/ డిగ్రీ/ PG (చట్టం) | 28/09/2021 | 10-10-2021 | |
ACSR ప్రభుత్వ వైద్య కళాశాల, నెల్లూరు | సీనియర్ రెసిడెంట్ | 30 | MBBS, PG (సంబంధిత విభాగాలు) | 27/09/2021 | 02-10-2021 | |
DHMO | DMHO, అనంతపురం | ఇంటర్మీడియట్, డిప్లొమా, B.Sc (ఆప్టోమెట్రీ) | 27/09/2021 | 29-09-2021 | ||
APPSC | మెడికల్ ఆఫీసర్ (యునాని) | 26 | డిగ్రీ (యునాని) | 25-09-2021 | 25-10-2021 | |
APPSC | మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేదం) | 53 | డిగ్రీ (హోమియోపతి) | 25-09-2021 | 25-10-2021 | |
APPSC | మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేదం) | 72 | డిగ్రీ (ఆయుర్వేదం) | 25-09-2021 | 25-10-2021 |